"సిగరెట్ తాగడంతోనే రైలు ప్రమాదం"

505511చూసినవారు
"సిగరెట్ తాగడంతోనే రైలు ప్రమాదం"
యాదాద్రి జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంకు సంబంధించి కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ముందుగా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అంతా భావించారు. కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఓ వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ వద్ద సిగరెట్ తాగడం వల్లనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.