ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

72చూసినవారు
ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటివరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. ఇవాళ పింఛన్లు అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్