PF డబ్బును విత్‌డ్రా చేసుకోండి ఇలా!

62చూసినవారు
PF డబ్బును విత్‌డ్రా చేసుకోండి ఇలా!
UMANG యాప్ ద్వారా PF డబ్బును చాలా ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు.
➡ముందుగా యాప్ ఓపెన్ చేశాక సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్ సైట్లోకి వెళ్లాలి.
➡‘Employee Centric’ ఎంపిక చేసుకోండి ‘Raise Claim’ ఎంపికపై క్లిక్ చేయాలి.
➡EPF UAN నంబర్‌ను నమోదు చేయగానే రిజిస్టర్డ్ ఫోన్ నుంచి OTP వస్తుంది.
➡అది ఎంటర్ చేయగానే విత్ డ్రా చేసుకునే విధానాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Submit పై క్లిక్ చేయాలి.
➡మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది.. దీని ద్వారా క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

సంబంధిత పోస్ట్