యూనివర్సల్ కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ?

550చూసినవారు
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ?
'గుంటూరు కారం' మూవీ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకోసం త్రివిక్రమ్ కొత్త రకం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. కుటుంబం విడిపోవడం, ఆ కుటుంబాన్ని హీరో చక్కదిద్దడం కాన్సెప్ట్‌ను ఇక ఆయన పక్కన పెట్టనున్నారట. పాన్ ఇండియా రేంజ్‌లో యూనివర్సల్ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్