ఇటీవల కురిసిన వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్ని, కొండల్ని మంచు దుప్పటి కమ్మేసింది. ముఖ్యంగా ఎడారి వాతావరణాన్ని తలపించే ఆల్-జాఫ్ వింటర్ వండర్ ల్యాండ్ని తలపిస్తోంది. ఇక్కడ వర్షాలు మరిన్ని రోజులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు స్నోఫాల్కు గజగజ వణికిపోతున్నారు.