టూవీలర్ డ్రైవర్ కి తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)

63చూసినవారు
భారతదేశంలో ట్రాఫిక్ ప్రమాదాల తీవ్రత కాలక్రమేణా పెరిగింది. తాజాగా నెట్టింట షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. కొండల్లో ఓ ద్విచక్ర వాహనదారుడు తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ముందు వెళ్తున్న కార్లను ఓవర్ టేక్ చేసి స్కూటర్ నడిపాడు. ఈ ఓవర్‌టేకింగ్ సమయంలో ద్విచక్ర వాహనదారుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు టేక్ కేర్ బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :