పెళ్లి సాకుతో.. 18 ఏళ్ళ బాలికను గర్భవతిని చేశాడు!

595చూసినవారు
పెళ్లి సాకుతో.. 18 ఏళ్ళ బాలికను గర్భవతిని చేశాడు!
AP: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను  గర్భవతిని చేశాడు. అక్కడి విలియంపేటకు చెందిన మంగళంపల్లి సుప్రియ (18) జగ్గంపేటలోని ఓ షాపులో పనిచేస్తుండగా పుల్లారావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను గర్భవతిని చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్