భారతీయుల అరెస్ట్‌పై కేంద్రమంత్రి జైశంకర్ స్పందన

59చూసినవారు
భారతీయుల అరెస్ట్‌పై కేంద్రమంత్రి జైశంకర్ స్పందన
సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడంపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కెనడా పోలీసుల సమాచారం కోసం వేచిచూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్