ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు

63చూసినవారు
ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు
ఇజ్రాయెల్‌కు ఆయుధాల పంపించేందుకు అవసరమైన బిల్లును అమెరికా చట్టసభ తాజాగా ఆమోదించింది. బిల్లును పాస్ చేయడంలో ప్రతిపక్ష రిపబ్లికన్లు కీలకంగా వ్యవహరించారు. అధ్యక్షుడు బైడెన్ కావాలనే ఇజ్రాయెల్‌కు ఆయుధాలను పంపకుండా తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు కీలక సమయంలో అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని రిపబ్లికన్లు రాజకీయం చేస్తున్నారంటూ డెమొక్రాట్లు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :