తండేల్ నుంచి వాలంటైన్స్ డే స్పెషల్ వీడియో

555చూసినవారు
చందూ మొండేటీ దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'బుజ్జి తల్లి వచ్చేత్తనా కదే.. కాస్తా నవ్వవే' అన్న డైలాగ్‌తో వీడియో సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దేశభక్తి, అందమైన ప్రేమకథను జత చేసి ఈ మూవీని డైరెక్టర్ రూపొందిస్తున్నారు.

ట్యాగ్స్ :