TG: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం మూసీ బాధితులు పాలాభిషేకం చేశారు. తమకు డబుల్ డ్ రూం ఇండ్లు కట్టించి.. మూసీ ప్రాంతం నుంచి తరలించాలని హైదరాబాద్లోని మలక్పేట మూసీ ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉండేందుకు ఇక్కడి వారు సిద్ధంగానే ఉన్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.