హైదరాబాద్ లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. కూకట్‌పల్లి - వసంత నగర్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను అతివేగంగా వచ్చిన గూడ్స్ ట్రక్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతుంది.