VIDEO: పెళ్లిలో వధువుకు ఊహించని షాక్

68చూసినవారు
వివాహ వేడుకల్లో ఎన్నో సరదా సంఘటనలు జరుగుతుంటాయి. ఇదే కోవలో ఓ పెళ్లిలో వధువు మెడలో వరుడు దండ వేశాడు. అనంతరం వధువు కూడా వరుడు మెడలో దండ వేయబోయింది. ఆ సమయంలో అకస్మాత్తుగా మూడో వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. అనుకోకుండా ఆ వ్యక్తి మెడలో వధువు దండ వేసింది. అనంతరం ఆ వ్యక్తి వైపు వధువు పట్టరాని కోపంతో చూసింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్