VIDEO: కొండను తొలిచి ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం

52చూసినవారు
టర్కీలోని కాపోడిసియా అనే ప్రాంతంలో ఓ హోటల్‌ ఉంది. అయితే ఈ హోటల్ కొండకు ఓ వైపు చిన్న ద్వారం ద్వారా తయారుచేశారు. అక్కడి నుంచి లోపల కొండంతా చెక్కి.. అద్భుతమైన ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా నిర్మాణం ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలున్న పలు విశాలమైన గదులను కొండను తొలిచి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఏదో రోజు ఈ హోటల్‌లో బస చేసేందుకు ప్లాన్ చేస్తామని నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్