VIDEO:డ్యాన్స్‌తో అదరగొట్టిన తండ్రి, కుమార్తె

59చూసినవారు
ప్రపంచంలోని ప్రతి తండ్రి తన కుమార్తె సంతోషానికి ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు. తండ్రి, కుమార్తెల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. ఇదే కోవలో ఓ పెళ్లి వేడుకలో కుమార్తెతో పాటు తండ్రి డ్యాన్స్ చేశాడు. ఇద్దరూ 'మే సే మీనా సే నా సాకీ సే' అనే బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను నిషిత అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో తండ్రి, కుమార్తె చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :