VIDEO: రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర యుద్ధం

572చూసినవారు
అడవిలో ఓ ఎలుగుబంటి వెళ్తున్న సమయంలో మరో ఎలుగుబంటి దాడిచేసింది. దాంతో మొదటి ఎలుగుబంటికి కోపం వచ్చి రెండో ఎలుగుబంటిపై దాడి చేస్తుంది. రెండు భారీ ఎలుగుబంట్లు కోపంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. భీకరంగా అరుస్తూ ఈ యుద్ధంలో ఎలాగైనా గెలవాలని నానా బీభత్సం చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్‌లు ఇలాంటి పోరాటాన్ని ఎప్పుడూ చూడలేదని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్