ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

166711చూసినవారు
ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సౌత్ నియోజకవర్గ అభ్యర్థిని ఆదివారం ప్రకటించారు. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ విశాఖ సౌత్ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. కాగా, ఇప్పటివరకు 19 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్