పీఎం స్వానిధి.. అప్లై చేస్తే ఖాతాలో రూ.10 వేలు

265171చూసినవారు
పీఎం స్వానిధి.. అప్లై చేస్తే ఖాతాలో రూ.10 వేలు
కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని తీసుకొచ్చింది. అర్హత కలిగిన వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. 24 గంటల్లో లోన్ నిధులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. రూ.10 వేలు లేదా రూ.20 వేల లోన్ ఎంచుకోవచ్చు.

సంబంధిత పోస్ట్