VIDEO:స్టేడియంలో నక్క.. ఆగిన మ్యాచ్

62చూసినవారు
లండన్‌లో సర్రే, హాంప్‌షైర్ జట్ల మధ్య ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి ఓ నక్క వచ్చింది. స్టేడియంలో అది పరుగులు తీయడంతో క్రికెటర్లు భయపడ్డారు. దీంతో మ్యాచ్‌ను కొద్ది సేపు నిలిపి వేశారు. అదృష్టవశాత్తూ ఆ నక్క ఎవరికీ హాని చేయలేదు. స్టేడియం నుంచి దానంతట అదే బయటికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్