VIDEO: కిటికీలో నుంచి బస్సెక్కాడు.. చివరికి

75చూసినవారు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే RTC బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలా రద్దీగా ఉన్న ఓ బస్సులోకి ఓ వ్యక్తి కిటికీ ద్వారా ఎక్కాడు. అయితే ఆ సమయంలో ఊహించని ఘటన జరిగింది. యువకుడు పట్టుకున్న కిటికీ ఊడి వచ్చేసింది. దీంతో కిటికీతో సహా బస్సు నుంచి ఆ యువకుడు కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు. ఇది మహారాష్ట్రలో జరిగినప్పటికీ ఖచ్చితమైన సమయం, ప్రాంతం తెలియలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్