VIDEO: పాట పాడిన మంత్రి బండి సంజయ్

72చూసినవారు
కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పాట పాడారు. హిందూ ధర్మంపై అనేకమంది హేళన చేసే వారని గుర్తు చేసుకుంటూ.. సనాతన ధర్మంపై ఓ పాట పాడారు.