VIDEO: పవన్ కోసం ఎన్నికల ప్రచారానికి వరుణ్ తేజ్

85చూసినవారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ కు నేడు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ విషయాన్ని నాగబాబు తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన ఎన్నికల ప్రచారం కోసం మెగా హీరోలు తరలి రానున్నారు. ముందుగా వరుణ్ తేజ్ వచ్చారు. త్వరలో రామ్ చరణ్ కూడా రానున్నారని సమాచారం.

ట్యాగ్స్ :