జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ నియామకం

83చూసినవారు
జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ నియామకం
వ్యవసాయ కార్మిక సంఘం వికారాబాద్ జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ ను నియమించినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని అన్నారు. వ్యవసాయ కార్మిక, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్