లగచర్ల: నరేందర్ రెడ్డిపై ఒకే నేరానికి మూడు ఎఫ్ఐఆర్‌లు?: హైకోర్టు ఆగ్రహం

79చూసినవారు
లగచర్ల: నరేందర్ రెడ్డిపై ఒకే నేరానికి మూడు ఎఫ్ఐఆర్‌లు?: హైకోర్టు ఆగ్రహం
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారుడు మారిన ప్రతిసారీ కొత్త ఎఫ్ఐఆర్‌ పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను ప్రశ్నించింది. ఫిర్యాదు రాసిన రైటర్, తేదీలు, నిందితుల పేర్లు, కంటెంట్ మాత్రం ఒకేలా ఉన్నాయని తెలిపింది. కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరమని వ్యాఖ్యానించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్