యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం

77చూసినవారు
యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఎదవదిగా నిర్వహించనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉన్నందువల్ల ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్