పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. వినేశ్ ఫొగాట్ బరువు తగ్గించేందుకు ఆమె బృందం తీవ్ర ప్రయత్నాలు చేసింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా స్వల్ప మోతాదులోనే నీరు ఇచ్చాం. అయినా పరిమిత స్థాయిలో బరువు కొనసాగించడంలో విఫలం అయ్యారు. ఈ విషయాన్ని పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృంద చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.