విశాఖ మెడిటెక్ జోన్ గ్లోబల్ హబ్‌గా తయారవుతుంది: చంద్రబాబు

70చూసినవారు
విశాఖ మెడిటెక్ జోన్ గ్లోబల్ హబ్‌గా తయారవుతుంది: చంద్రబాబు
గ్లోబల్ హబ్‌గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సిబ్బందితో గురువారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెడ్ టెక్ జోన్‌లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘ మెడిటెక్ జోన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సహకారం అందిస్తాం.’’ అని భరోసా ఇచ్చారు

సంబంధిత పోస్ట్