భూపాలపల్లిలో ఎమ్మార్పీఎస్ సన్నాహక సమావేశంలో మంద కృష్ణ మాదిగ

78చూసినవారు
ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో డప్పులు వాయించారు.

ట్యాగ్స్ :