చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు రెండు నెలలో సాగునీరు: మంత్రి

53చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారంలో రెడ్డి గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి ఆత్మీయ కార్యక్రమంలో గురువారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు భారీగా నాయకులు స్వాగతం పలికారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు రెండు నెలలో పూర్తి చేసి, త్రాగు, సాగునీరు అందజేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్