మాక్ పోలింగ్ లో పాల్గొన్న విద్యార్థులు

67చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని పాఠశాలలో స్కూల్ పుపిల్ లీడర్ ఎన్నిక కొరకు శనివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అధ్వర్యంలో విధ్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓట్లు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు జారీ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్