బలపాల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

77చూసినవారు
బలపాల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు సునీత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ పండుగగా గురించారని తెలిపారు. 9 రొజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు అందరూ జరుపుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్