
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జనగాం జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ శివారులో బుధవారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి అబాసుపాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://getlokalapp.com/share/posts/413880