100 మంది పాక్ సైనికులు హతం: BLA (వీడియో)

61చూసినవారు
పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో 100 మందికి పైగా మరణించారని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. అయితే ఈ దాడిలో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు చనిపోయినట్లు పాకిస్థాన్ చెబుతుండగా.. ఇప్పటివరకు 100 మంది పాక్ సైనికులు హతమయ్యారని, మరో 150 మంది తమ కస్టడీలో ఉన్నారని BLA పేర్కొంది. మరోవైపు రైలులో చాలా మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్