SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్

65చూసినవారు
SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్
TG: SLBC టన్నెల్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్‌, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదని అధికారులు ప్రకటించారు. డీ1 ప్రాంతంలో శిథిలాల కింద ఉండొచ్చని రెస్క్యూ టీమ్స్‌ భావిస్తున్నాయి. మరో ఏడు మృతదేహాల కోసం సెర్చ్ చేస్తున్నారు. దీంతో, రోబో యంత్రాలతో డేంజర్‌ జోన్‌ తవ్వెందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్