మహిళ ఓటర్లు కీలకం

83చూసినవారు
మహిళ ఓటర్లు కీలకం
రేపు జరగానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జనగామ నియోజికవర్గంలో మొత్తం 2, 42, 771 మంది ఓటర్లు తమ ఓటును వేయనున్నారు. ఇందులో పురుషులు 1, 19, 491 ఉండగా 1, 23, 270 మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓట్లు 10 ఉన్నాయి. పురుషుల కంటే 3, 779 మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you