టోల్ ప్లాజా వద్ద టోల్ కట్టలేదని చిత‌క‌బాదారు..!

58చూసినవారు
సత్యసాయి జిల్లా రోళ్ళ మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను టోల్ ప్లాజా సిబ్బంది చిత‌క‌బాదారు. దీంతో స్థానిక నాయ‌కులు, అధికారులు టోల్ ప్లాజా వ‌ద్ద‌కు చేరుకుని ఇరు వ‌ర్గాల‌కు స‌ర్దిచెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్