గుడుంబా తయారి పై దాడులు

76చూసినవారు
మహబూబాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం పోలీస్ స్టేషన్ ల పరిధిలలో తెల్లవారుజాము నుండి గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీని సమూలంగా అణిచి వేయడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్