దీక్షా దివాస్ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం ములుగు జిల్లా ఇన్‌ఛార్జ్ గా మాజీ జడ్పీ ఛైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ నియమితులయ్యారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భువనగిరి ఇన్‌ఛార్జ్ గా నియమితులయ్యారు. నవంబర్ 29న పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని పార్టీ నేతలకు పిలుపు ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీంతో ములుగు జిల్లాలో సుధీర్ కుమార్ పాల్గొంటారు.