ఆదివాసి చీరకట్టుతో మంత్రి సీతక్క

62చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జంగుబాయి జాతరకు సోమవారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో మంత్రి సీతక్క, జంగుబాయి పుణ్య క్షేత్రంలో స్థానిక ఆదివాసీ గిరిజన మహిళలు ధరించే గోలుసు, కడియాలు మేడకు, చేతులకు వేసుకుని ఆదివాసీల చీర కట్టుకుని సంప్రదాయాన్ని చాటారు. ఆదివాసీ సంస్కృతిక సంప్రదాయాలు చాలా గొప్పవి, వాటిని సంరక్షించాలని మంత్రి సీతక్క కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్