వంతెన లేక కష్టాలు పడుతున్న ప్రజలు

58చూసినవారు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నీరుకుల్ల, మైసంపల్లి మధ్య వాగు లేక పోవడంతో ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వంతెన నిర్మాణం చేపట్టాలని బుధవారం దుగ్గొండి మాజీ ఉప సర్పంచ్ తో పాటు స్థానికులు వంతెన నిర్మాణ ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో గుండేకారి రాజేశ్వర్ రావు, పోశాలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్