జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి ర్యాలీగా బయలుదేరి బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు.