వైభవంగా మహంకాళి బోనాలు

61చూసినవారు
వైభవంగా మహంకాళి బోనాలు
పరకాల పట్టణ కేంద్రంలో మహంకాళి అమ్మవారి బోనాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. బోనాలను తీసుకుని పట్టణంలోని పురవీధుల గుండా డప్పుచప్పులు నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ బోనాల రోజున పరకాలలోనూ బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Job Suitcase

Jobs near you