ఉత్తమ పోలీస్ గా ఎస్సై ప్రసాద్

56చూసినవారు
ఉత్తమ పోలీస్ గా ఎస్సై ప్రసాద్
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఉత్తమ సేవలు అందించినందుకుగానూ ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ ఐపీఎస్ శుభంనాగ్, ఈ ప్రశంసా పత్రాన్ని అందచేశారు. ఉత్తమ పోలీస్ గా గుర్తింపు రావడం ఆనందంగా ఉందని ప్రసాద్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్