పిడీఎస్ బియ్యం పట్టివేత

69చూసినవారు
ధర్మసాగర్ మండలం లోని మహ్మద్ జియా ఉల్ హాక్ కి చెందిన పౌల్ట్రీ ఫార్మ్ పై మంగళవారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రూ. 65 వేల విలువైన 14 క్వింటాళ్ల పిడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాట్లు సీఐ బాబులాల్ తెలిపారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో బియ్యాన్ని సేకరించి తీసుకొని వచ్చి నిలువ ఉంచడాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్