విజయానికి నాంది వైబ్రంట్ అకాడమి

14807చూసినవారు
విజయానికి నాంది వైబ్రంట్ అకాడమి
మీరు ఇంటర్ లో Mpc,Bipc పూర్తి చేసి జేఈఈ మెయిన్స్,అడ్వాన్స్ మరియు నీట్ కోసం ప్రిపేర్ అవుదామని అనుకొనే వారికి నం.1 సంస్థ వైబ్రంట్ అకాడమీ. జేఈఈ మెయిన్స్ 2024 లో 99 కి పైగా మంచి స్కోర్ సాధించారు. ఏసీ గదులతో పాటు,అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన ఉంటుంది. బాలబాలికలకు వేర్వేరుగా ఏసీ హాస్టల్ సౌకర్యం కలదు. డే స్కాలర్స్ కు బస్సు సౌకర్యం కలదు. మరెందుకు ఆలస్యం నక్కలగుట్ట హన్మకొండ లోని వైబ్రంట్ అకాడమినీ నేడే సంప్రదించి అడ్మిషన్ పొందండి. మరిన్ని వివరాలకు 9963017799,9908983399 నంబర్లను సంప్రదించండి.