19 మంది మందుబాబులకు జరిమాన

61చూసినవారు
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ ఒకరికి వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి 1500/- రూపాయలు జరిమాన విధించారని శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 19 మందికి 26, 600/- రూపాయలు జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you