హనుమకొండ కలెక్టరేట్లో లంచ్ డి మాన్ స్టేషన్

74చూసినవారు
వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో లంచ్ డి మాన్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్ లోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్