అంగన్వాడీల అభివృద్ధి పనులపై సమీక్షా

60చూసినవారు
అంగన్వాడి ఉన్నతీకరణ పనులు అంగన్వాడీల లోని పెయింటింగ్, ఎలక్ట్రికల్, తాగునీరు, టాయిలెట్స్ సంబంధించిన పనులు త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అంగన్వాడీల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ. అంగన్వాడీల పేర్లు రాసిన బోర్డులు బాగా కనిపించేట్టు ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్ పిల్లలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్