ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

61చూసినవారు
ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డిసి తండా లో మురికి కాల్వలో పేరుకుపోయిన చెత్త వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు సిబ్బందిని పంపించి మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. డిసి తండా మీద ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది స్థానిక నాయకుల తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్