'కేసీఆర్ కు జైలు శిక్ష పడే వరకు పోరాడాలి'

66చూసినవారు
'కేసీఆర్ కు జైలు శిక్ష పడే వరకు పోరాడాలి'
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జెన్ కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాసాన్ని షేర్ చేసి కేసీఆర్ కు జైలు శిక్ష పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. 'కేసీఆర్ తన అహంకార మూర్ఖ వ్యవహార శైలితో కట్టిన అవినీతి అబద్దాల కంపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలను పరిశోధించి రాసిన చక్కని వ్యాసం. ప్రతి తెలంగాణ వాది చదవాలి. దోషులకు శిక్షలు పడేంతవరకు పోరాడాలి' అని రాసుకొచ్చారు.